నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ 310 గొర్రెలతో రాజస్థాన్ నుంచి హైదరాబాద్ వస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 28 గొర్రెలు మృత్యవాత పడ్డాయి. లారీ డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు.
లారీ బోల్తా... 28 గొర్రెలు మృతి...
లారీ అదుపు తప్పి బోల్తా పడి 28 గొర్రెలు మృత్యువాత పడ్డ ఘటన నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలో జరిగింది. ఈ ప్రమాదం నుంచి డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు.
గొర్రెల మృత్యవాత
నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ 310 గొర్రెలతో రాజస్థాన్ నుంచి హైదరాబాద్ వస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 28 గొర్రెలు మృత్యవాత పడ్డాయి. లారీ డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు.
Intro:
TG_ADB_60_09_MUDL_GORRELA LARI BOLTA_AVB_C12
అదుపుతప్పి లారీ బోల్తా 28 గొర్రెలు మృతి
note vedios FTP lo pampinchi sir
నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని hp పెట్రోల్ బాంక్ వద్ద భైంసా-నిజామాబాద్ రహదారిపై అదుపుతప్పి లారీ బోల్తా ,రాజస్థాన్ నుండి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది, ఈ లారీలో 310 గొర్రెలు తీసుకెళ్తుండగా అందులో 28 గొర్రెలు మృత్యువాత పడ్డాయి,ఈ ప్రమాదంలో డ్రైవర్,కినర్ సురక్షితంగా బయటపడ్డారు
Body:ముధోల్
Conclusion:ముధోల్
Body:ముధోల్
Conclusion:ముధోల్