ETV Bharat / state

నిర్మల్​లో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
author img

By

Published : Aug 15, 2019, 7:35 PM IST

నిర్మల్ జిల్లాలో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు చెందిన శకటాలను ప్రదర్శించారు. రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరి కృషితో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేద్దామని సూచించారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన జాతీయ నాయకుల అడుగుజాడల్లో నడవాలని పేర్కొన్నారు. ఉత్తమ ఉద్యోగులుగా ఎన్నికైన వారికి మంత్రి ప్రశంసా పత్రాలు అందజేశారు.

ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

ఇదీ చూడండి: ప్రగతి భవన్​లో రాఖీ సందడి

Intro:TG_ADB_33_15_15TH AUGUST_MANTRI_AVB_TS10033
TG_ADB_33a_15_15TH AUGUST_MANTRI_AVB_TS10033
TG_ADB_33b_15_15TH AUGUST_MANTRI_AVB_TS10033
ఘనంగా స్వాతంత్ర వేడుకలు పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్..
నిర్మల్ జిల్లాలో 73 వ స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అన్న పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు చెందిన శతకాలను ప్రదర్శించారు. మంత్రి మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరి కృషితో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు .స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకుల అడుగుజాడల్లో నడవాలని పేర్కొన్నారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులుగా ఎన్నికైన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు
బైట్.. ఇంద్రకరణ్ రెడ్డి

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబట్ 714
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.