ETV Bharat / state

నిర్మల్ జిల్లాలో దొంగల కలకలం - THIEVES

20 రోజుల క్రితం ముధోల్, భైంసా పట్టణాల్లో వరుస దొంగతనాలు జరిగాయి. మళ్లీ ఈ రోజు కల్లూరులోని 4 ఇండ్లలో చోరీ చేశారు గుర్తుతెలియని దుండగలు. దొంగలు ఎప్పుడు వచ్చి, ఏం దోచుకెళ్తారో తెలియక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

నిర్మల్ జిల్లాలో దొంగల కలకలం
author img

By

Published : Sep 23, 2019, 3:34 PM IST

నిర్మల్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా వరుస దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు. నేడు కుంటాల మండలం కల్లూరు గ్రామంలో 4 ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. మొత్తం 4 తులాల బంగారం, 9 తులాల వెండి, 30 వేల రూపాయల నగదును దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 20 రోజుల క్రితం కూడా ముధోల్, భైంసా పట్టణాల్లో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు దొంగలు. ఇప్పటికైనా పోలీసులు దొంగలను పట్టుకొని తమకు న్యాయం చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు.

నిర్మల్ జిల్లాలో దొంగల కలకలం

ఇవీ చూడండి: బావిలో శవాలుగా తేలిన తల్లి, నలుగురు కుమార్తెలు

 రిపోర్టర్: G.నాగేష్ సెంటర్ : ముధోల్ జిల్లా : నిర్మల్ సెల్.9705960097 ======================================= ================================== నిర్మల్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు,పగలు రాత్రి అనే తేడా లేకుండా వరుస దొంగతనాలతో ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు,నేడు కుంటాల మండలం కల్లూరు గ్రామంలో 4 ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు దొంగలు,మొత్తం 4 ఇండ్లలో చోరీ చేసిన కేటూ గాళ్ళు 4 తులాల బంగారం,9 తులాల వెండి,30 వేల రూపాయల నగదు దోచుకెళ్లారు...ఇటు వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలు పోలీసులకు సవాల్ గా మారారు,పోలీసులు దొంగతలకు చెక్ పెట్టేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోతుంది,గత 20 రోజుల క్రితం ముధోల్, భైంసా పట్టణాల్లో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు దొంగలు,ఇకనైనా దొంగల బారినుండి తమను రక్షించాలని పోలీసులను కోరుకుంటున్నారు స్థానికులు...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.