ETV Bharat / state

'పేదరిక నిర్మూలకు మోదీ ప్రభుత్వమే రావాలి' ​

దేశరక్షణ కేవలం ప్రధాని వల్లే జరుగుతుందని భాజపా రాష్ట్ర ప్రతినిధి అలజాపూర్​ శ్రీనివాస్​ అన్నారు. దేశంలో పేదరిక నిర్మూలనే మోదీ లక్ష్యమని పేర్కొన్నారు. నిర్మల్​ జిల్లా కేంద్రంలో కమలం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది.

'పేదరిక నిర్మూలకు మోదీ ప్రభుత్వమే రావాలి' ​
author img

By

Published : Mar 28, 2019, 6:28 PM IST

నిర్మల్​లో భాజపా కార్యకర్తల స్థాయ సమావేశం
దేశంలో పేదరిక నిర్మూలనే మోదీ లక్ష్యమని భాజపా రాష్ట్ర ప్రతినిధి అలజాపూర్ శ్రీనివాస్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్కే కన్వెన్షన్ హాల్లో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. దేశమంతా మోదీనే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికలు దేశ రక్షణకై జరుగుతున్న ఎన్నికలుగా గుర్తించుకోవాలన్నారు ఆదిలాబాద్​ భాజపా ఎంపీ అభ్యర్థి సోయం బాపురావు.

ఇవి చూడండి:ఎమ్మెల్సీ ఫలితాలే రిపీట్​: పొన్నం ప్రభాకర్

Intro:TG_ADB_31_28_BJP SABHA_AVB__G1
TG_ADB_31a_28_BJP SABHA_AVB__G1
దేశంలో పేదరిక నిర్మూలనే మోది లక్ష్యం..
దేశం మొత్తం మోది వైపు చూస్తోంది..
ప్రతిపక్షాలకు ప్రజల ఏజండా లేదు..
మోది ని గద్దె దించడమే వారి ఏజండా..
నిర్మల్ లో బిజెపి రాష్ట్ర ప్రతినిధి అలజాపూర్ శ్రీనివాస్..
():దేశంలో పేదరిక నిర్మూలనే మోదీ లక్ష్యం అని బీజేపీ రాష్ట్ర ప్రతినిధి అలజాపూర్ శ్రీనివాస్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్కే కన్వెన్షన్ హాల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లో భాగంగా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశమంతా కూడా మోడీ మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారని అన్నారు. ప్రతిపక్షాలు మోడీ ని గద్దె దించాలని ఎజెండాతో పని చేస్తుంటే, మోడీ మాత్రం దేశంలో పేదరికం పోవాలని, ప్రతి ఇంట్లో లో సిలిండర్లు ఉండాలని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని లక్ష్యంతో ముందుకు వెళ్లడం జరుగుతుందని అన్నారు ,దేశ రక్షణ కేవలం మోడీ వల్లే జరుగుతుందని పేర్కొన్నారు.
ఎంపీ అభ్యర్థి సోయం బాపూరావు మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలు ఒక్క రాష్ట్రానికి సంబంధించినవి కావని దేశం కోసం దేశ రక్షణకై జరుగుతున్న ఎన్నికలు గా గుర్తించుకోవాలని అన్నారు. ప్రస్తుతం గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అందజేస్తున్న సంక్షేమ పథకాలకు తమ పేర్లు పెట్టుకొని పబ్బం గడుపు తుందన్నారు. పెన్షన్ దారులకు రాష్ట్రం కేవలం 200 మాత్రమే అందజేస్తే కేంద్ర ప్రభుత్వం 800 అందజేస్తుందని తెలిపారు. పేదలకు అంద చేస్తున్న కిలో రూపాయికి బియ్యం పథకం లో రాష్ట్ర ప్రభుత్వ వాట కేవలం మూడు రూపాయలు అయితే, కేంద్ర ప్రభుత్వం ఇరవై ఎనిమిది రూపాయలు అందజేస్తుందని పేర్కొన్నారు .ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పార్లమెంటు సభ్యులుగా పోటీచేస్తున్న నాయకులు నగేష్, రాథోడ్ రమేష్ లకు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని అభివృద్ధి ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుందని ప్రశ్నించారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో దేశంలో అతి తక్కువ సమయం మాట్లాడిన వ్యక్తి ఉన్నారంటే అది ఆదిలాబాద్ జిల్లా ఎంపీ నగేష్ ఏ అని తెలిపారు .
బైట్స్
అలజాపూర్ శ్రీనివాస్ , బీజేపీ రాష్ట్ర ప్రతినిధి
సాయం బాపూరావు .అదిలాబాద్ జిల్లా బిజెపి ఎంపీ అభ్యర్థి

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.