ETV Bharat / state

గణేశ్ నిమజ్జనోత్సవానికి భారీ బందోబస్తు ఏర్పాటు - గణేశ్ నిమజ్జనోత్సవానికి భారీ బందోబస్తు ఏర్పాటు

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఇవాళ జరగనున్న వినాయక నిమజ్జన శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

గణేశ్ నిమజ్జనోత్సవానికి భారీ బందోబస్తు ఏర్పాటు
author img

By

Published : Sep 10, 2019, 6:50 PM IST

గణేష్ నిమజ్జనోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్మల్​ జిల్లా భైంసా పట్టణ పోలీసులు చర్యలు తీసుకున్నారు. శోభాయాత్రలో వందకుపైగా విగ్రహాలు పాల్గొననున్నాయని ఎస్పీ శశిధర్​రాజు తెలిపారు. విధులు చేపడుతూనే భద్రతను కట్టుదిట్టం చేయాలని పోలీసులకు సూచించారు. పలు చోట్ల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తోందన్నారు.

గణేశ్ నిమజ్జనోత్సవానికి భారీ బందోబస్తు ఏర్పాటు

గణేష్ నిమజ్జనోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్మల్​ జిల్లా భైంసా పట్టణ పోలీసులు చర్యలు తీసుకున్నారు. శోభాయాత్రలో వందకుపైగా విగ్రహాలు పాల్గొననున్నాయని ఎస్పీ శశిధర్​రాజు తెలిపారు. విధులు చేపడుతూనే భద్రతను కట్టుదిట్టం చేయాలని పోలీసులకు సూచించారు. పలు చోట్ల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తోందన్నారు.

గణేశ్ నిమజ్జనోత్సవానికి భారీ బందోబస్తు ఏర్పాటు
Intro:
TG_ADB_61_10_MUDL_BNS VINAYAKA BANDOBASTU_AV_TS10080.mp4

నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో నేడు జరగనున్న గణేష్ విగ్రహాల నిమార్జన శోభాయాత్రకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకొంటున్నారు జిల్లా ఎస్పీ శశిధరరాజు ,భైంసా ఎఎస్పీ రాజేష్ బల్ల నేతృత్వంలో బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు గణేష్ నిమజ్జన శోభాయాత్రలో దాదాపు వందకుపైగా విగ్రహాల రూటు మ్యాప్ ను ఏర్పాటు చేసి వడవాడన పెట్రోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు నిమార్జన శోభాయాత్ర పై ఇప్పటికే గత రెండు రోజుల నుండి భైంసా డివిజన్ లోని అన్ని మండలాల పోలీసులతో సమావేశం నిర్వహించి తమ తమ విధులను చేపడుతూ భద్రత కట్టుదిట్టం చేయాలని సూచించారు శోభాయాత్ర సందర్భంగా భైంసా పట్టణానికి ఆదిలాబాద్ ,నిర్మల్ ,కరీంనగర్ ,జగిత్యాల పలు ప్రాంతాల నుండి అదనపు బలగాలు భారీగా భైంసా కి చేరుకున్నాయి పట్టణంలో ఎలాంటి ఘటనలు జరగకుండా పలు చోట్ల అదనంగా 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు నిరంతరం ఒక రూమ్ లో పర్యవేక్షణ చేస్తారని దానితో పాటు పట్టణంలో డాగ్స్ గార్డ్ టీం ,టియర్ గ్యాస్ ,వజ్ర వహనంతో పాటు బాంబు టీం లతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు
Body:BhainsaConclusion:Bhainsa

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.