ETV Bharat / state

ఆంబులెన్స్​లో ప్రసవం.. పండంటి మగబిడ్డ జననం - woman delivered in an ambulance

కాన్పు కోసం ఆసుపత్రికి తీసుకెళ్తున్న గర్భిణి ఆంబులెన్స్​లోనే ప్రసవించిన ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంలో చోటుచేసుకుంది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు ఆంబులెన్స్ సిబ్బంది తెలిపారు.

woman gave birth to a child in an ambulance
ఆంబులెన్స్​లో ప్రసవం
author img

By

Published : Oct 23, 2020, 2:34 PM IST

నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం నిడుగుర్తి గ్రామానికి చెందిన రుక్మిణి (24) మూడో కాన్పు నిమిత్తం జిల్లా కేంద్రానికి అంబులెన్స్​లో బయలుదేరించి. నొప్పులు ఎక్కువ కావడం వల్ల మార్గమధ్యలో ఆంబులెన్స్​లోనే మగబిడ్డకు జన్మనిచ్చింది.

అంబులెన్స్ సిబ్బంది తల్లీబిడ్జలను నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. తల్లీబిడ్డలు సురక్షితంగా ఉన్నారని వైద్యులు తెలపగా.. కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.