ETV Bharat / state

అమల్లోకి ఎన్నికల కోడ్... ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

author img

By

Published : Dec 25, 2019, 7:06 PM IST

మున్సిపల్ ఎన్నికలలో అధికారులు తీసుకొవాల్సిన నియమ నిబంధనలపై నారాయణపేట కలెక్టర్ కార్యాలయంలో  కలెక్టర్ వెంకట్రావ్, ఎస్పీ చేతన అధికారులకు వివరించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే ప్రభుత్వం నుంచి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని జిల్లా ఎస్పీ చేతన హెచ్చరించారు.

The collector and SP described the municipal election in Narayanapeta district
అమల్లోకి ఎన్నికల కోడ్... ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

నారాయణపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తీసుకొవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, ఎస్పీ చేతన అధికారులకు వివరించారు. ఈ నెల 23నుంచే ఎన్నికల కోడ్​ అమల్లోకి వచ్చినట్లు కలెక్టర్ వెంకట్రావ్ గుర్తుచేశారు. ఇకమీదట ఎవరైనా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించకూడదని పేర్కొన్నారు.

పది వేల కన్నా ఎక్కువ డబ్బులను ఓ వ్యక్తి తీసుకెళ్లకూడదని ఎస్పీ చేతన సూచించారు. ఒకవేళ తీసుకెళ్లినా వారి వెంట డబ్బులకు సంబంధించిన రసీదులు, వాటి వివరాలు వెంటబెట్టుకోవల్సిందిగా తెలిపారు. చెక్​పోస్ట్​ల వద్ద పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. మున్సిపల్ వార్డులో ప్రభుత్వ అనుమతి లేనిదే సభలు, సమావేశాలు నిర్వహించకూడదని వెల్లడించారు.

Intro:Tg_Mbnr_03_25_Ennikala_Code_Pai_Collcter_SP_Press_Meet_AV_ts10091
Contributor :- J.Venkatesh (Narayana pet)
Centre:- Mahabub agar

( ). నారాయణపేట జిల్లా కేంద్రంలో జనవరి మాసం లో జరగబోయే మున్సిపల్ ఎన్నికలపై స్థానిక జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ఎస్పి డాక్టర్ చైతన్య ఎన్నికల కోడ్ పై ఉన్న నియమ నిబంధనల పై అధికారులకు మరియు రాజకీయ నాయకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ చాంబర్లో ప్రెస్ మీట్ లో వెల్లడించారు 23 సాయంత్రం ఐదు గంటల నుండి మున్సిపల్ పరిధిలో ఎన్నికల కోడ్ సాయంత్రం 5:00 నుండి ప్రారంభమైందని జిల్లా కలెక్టర్ వెంకట్రావు తెలిపారు కావున ఇక మీదట ఎవరైనా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించకూడదని అలాగే వ్యాపారపరంగా ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు ఒక వ్యక్తి 50వేల రూపాయలు బస్సులో గాని ఇతర ప్రైవేటు వాహనాల్లో తీసుకెళితే డబ్బుకు సంబంధించిన రసీదులు కానీ వాటి తాలూకు వివరాలు వెంటబెట్టుకుని వలసిందిగా పోలీసు శాఖకు సంబంధించిన ఎస్పి డాక్టర్ తెలిపారు చెక్పోస్ట్ దగ్గర ఎన్నికలకు ఉన్నన్ని రోజులు పోలీసుల నిఘా ఉంటుందని అక్కడ చెకింగ్ చేసే సిబ్బందికి ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రచార హోర్డింగ్లను గాని మరియు మున్సిపల్ వార్డులలో లో సభలు సమావేశాలు ప్రభుత్వ అనుమతి లేనిదే చేయకూడదని ఎస్పీ తెలిపారు రోడ్లపై రోడ్షోలు నిర్వహించేటప్పుడు ఆయా పార్టీలకు సంబంధించిన భక్తులు ముందుగానే 48గంటల ముందే పోలీస్ శాఖ నుండి అనుమతులు తీసుకోవాలని ఎస్పీ చెప్పారు ఒకే ప్రాంతంలో రెండు పార్టీలకు చెందిన నాయకులు సభలు ఉండదని వారు హెచ్చరించారు కావున అనుమతి పొందే ముందు పార్టీల నాయకులు సమావేశం ప్రారంభం మరియు ముగింపు సమయాలలో రూట్ ఏ ప్రాంతంలో ఏ వీధిలో నిర్వహిస్తున్నారు వివరాలను పోలీసు అనుమతి పత్రం లో పొందుపరచాలని ఎస్పీకి కోరారు

Body:నారాయణపేట మక్తల్ రెండు సునీత ప్రాంతాలుగా మతసామరస్యం లకు ప్రతీకగా ఉన్నందున రెండో మున్సిపాల్టీలో చెందిన ప్రాంతాలు అలజడి కాకుండా ఉండేందుకు ప్రభుత్వం నుండి ఇ పటిష్టమైన భద్రత చర్యలు తీసుకోనున్నట్లు వారు తెలిపారు ఎన్నికల నియమావళి ఉన్నందున కొడుకు వ్యతిరేకంగా ఎవరు నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఎస్పీ డాక్టర్ చైతన్య తెలిపారు

Conclusion:కోడ్ ఉల్లంఘన చేసినట్లయితే ప్రభుత్వం నుండి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని జిల్లా ఎస్పీ చేతన కలెక్టర్ ఎస్ వెంకట్రావు ఈ సమావేశంలో పేర్కొన్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.