ETV Bharat / state

శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు

శ్రావణ శుక్రవారం సందర్భంగా మక్తల్​ మండలంలోని శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి దేవాలయాన్ని అత్యంత సుందరంగా ఆలయ నిర్వాహకులు తీర్చిదిద్దారు.

శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు
author img

By

Published : Aug 23, 2019, 5:38 PM IST

నారాయణ పేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలోని స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నాలుగో శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే తులసి పూజ, అభిషేకం, సామూహిక కుంకుమార్చన చేపట్టారు. అనంతరం రకరకాల పూలతో అమ్మవారికి పుష్పాభిషేకం నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు

నారాయణ పేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలోని స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నాలుగో శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే తులసి పూజ, అభిషేకం, సామూహిక కుంకుమార్చన చేపట్టారు. అనంతరం రకరకాల పూలతో అమ్మవారికి పుష్పాభిషేకం నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు
Intro:Tg_mbnr_05_23_pratyeka_pujalu_av_TS10092

Body:నారాయణ పేట జిల్లా మక్థల్ మండల కేంద్రంలోని స్థానిక శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నాలుగో శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 9 గంటలకు తులసి పూజ, అభిషేకం, సామూహిక కుంకుమార్చన చేపట్టారు. అనంతరం రకరకాల పూలతో అమ్మవారికి పుష్పాభిషేకం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు అందరూ కలిసి రథోత్సవం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని కొలిస్తే సకల భోగభాగ్యాలతో పాటు సుమంగళి గా ఉండే అదృష్టం కలుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.

Conclusion:9959999069,మక్థల్.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.