ETV Bharat / state

'నారాయణపేటను ఓడిఎఫ్ జిల్లా​ స్థానంలో ఉంచాలి'

నారాయణపేట జిల్లాను ఓడీఎఫ్​ జిల్లా స్థానంలో ఉంచాలని అధికారులకు కలెక్టర్​ ఆదేశించారు. తమకు కేటాయించిన గ్రామాల్లో ఓడీఎఫ్​ లక్ష్యాన్ని సాధించేలా పని చేయాలని సూచించారు.

ఓడీఎఫ్​ జిల్లా చేయడంపై కలెక్టర్​తో సమావేశం
author img

By

Published : May 17, 2019, 9:59 AM IST

నారాయణపేట జిల్లాను ఓడీఎఫ్​ జిల్లా స్థానంలో ఉంచాలని జూన్​ 2 వరకు డీఆర్డీఏ సిబ్బందికి, పంచాయతీ సెక్రటరీ, ఎంపీడీవోలకు కలెక్టర్​ వెంకట్రావు ఆదేశించారు. గ్రామాలలో ప్రతి ఇంటికి శౌచాలయాలు నిర్మాణం పూర్తయ్యే విధంగా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలంటూ క్షేత్రస్థాయి సర్పంచులతో కలెక్టర్​ ఎస్​. వెంకట్రావు సమావేశం ఏర్పాటు చేశారు. పనుల్లో ఎక్కడా జాప్యం జరగకుండా ఆయా శాఖల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎక్కడ ఆలస్యం జరిగినా.. అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు.

ఓడీఎఫ్​ జిల్లా చేయడంపై కలెక్టర్​తో సమావేశం

ఇదీ చదవండిః బాలికలేకాదు... బాలురపైన లైంగిక దాడులు

Intro:Tg_Mbnr_09_16_Odf_Pai_Jilla_Meeting_AB_C1

Contributor :- J.Venkatesh ( Narayana pet).
Centre :- Mahabub agar

(. ). నారాయణపేట జిల్లాను ఓడిఎఫ్ జిల్లా స్థానంలో ఉంచాలని జూన్ 2 వరకు కు డి ఆర్ డి ఎ సిబ్బందికి మరియు పంచాయతీ సెక్రెటరీ లు ఎంపీడీవోలకు ఆదేశించడం జరిగింది క్షేత్రస్థాయిలో ఉపాధిహామీ సిబ్బంది ఇది మరియు ictc ఇ తదితర శాఖల సమన్వయంతో గ్రామాలలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకున్న విధంగా సర్పంచుల సహకారంతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతులుగా చేయాలని నారాయణపేట జిల్లా లా ఎఫ్ ఐ కలెక్టర్ ఎస్ వెంకట్రావు రివ్యూ మీటింగ్ తీసుకున్నారు ఈ సమావేశంలో లో పెద్ద ఎత్తున గ్రామాలలో మరుగుదొడ్ల నిర్మించేందుకు ప్రతి రోజు ఈ ఐదు శాఖల సమన్వయంతో అందరూ అధికారులు కలిసికట్టుగా పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు జూన్ 2 సమీపిస్తున్నందున గ్రామాలలో మరుగుదొడ్ల నిర్మాణం దశలు పూర్తిస్థాయిలో చేపట్టే విధంగా వారికి అవగాహన కల్పించాలని కలెక్టర్ చెప్పారు ఈ పనులు ఎక్కడ జాప్యం జరగకుండా ఆయా శాఖల అధికారులు ప్రతిరోజు తమకు కేటాయించిన గ్రామాలను వెళ్లి అక్కడ ప్రజలతో మమేకమై పనులు చేయించే బాధ్యత వారి తీసుకోవాలని ఈ సమావేశంలో లో మండలం స్థాయి అధికారులకు ఎంపీడీవోలకు పంచాయతీ సెక్రటరీలకు పిఓపి అడుగులకు తెలిపారు ఎక్కడ పనులు ఆలస్యం జరిగినా అధికారులపై వేటు తప్పదని కలెక్టర్ హెచ్చరించారు

Body:తమకు కేటాయించిన గ్రామాల్లో ఓడిఎఫ్ లక్ష్యం సాధించే లాగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు

Conclusion:వెనకబడిన నారాయణపేట జిల్లా ఓడిఎఫ్ లో సైతం వెనుకంజ లో ఉన్నారని సిబ్బందిపై ఒత్తిడి తీసుకువచ్చి రెండు కళ్ల odia జిల్లాగా మార్చాలని కలెక్టర్ పట్టుబట్టారు పూర్తిస్థాయిలో పనులు జరిగే విధంగా అధికారులకు ఆదేశించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.