ETV Bharat / state

మన్నె శ్రీనివాస్ రెడ్డిని భారీ ఆధిక్యంతో గెలిపించండి - LOCAL MLA CHITTEM RAMMOHAN REDDY

మహబూబ్​ నగర్​లో కారు ప్రచార జోరు పెంచింది. మక్తల్​లో మన్నె శ్రీనివాస్​ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్​ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని కేసీఆర్​కు మద్దతుగా నిలవాలి
author img

By

Published : Apr 9, 2019, 2:01 PM IST

నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో తెరాస ఎన్నికల ప్రచారం నిర్వహించింది. స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్​ రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. అనంతరం పట్టణంలోని యాదవ్​నగర్, బ్రాహ్మణ వాడ, ఆజాద్ నగర్, అంబేడ్కర్ చౌక్​లలో ఓట్లు అభ్యర్థించారు.
సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కారు గుర్తుకే ఓటేయాలని కోరారు. మహబూబ్​ నగర్ ఎంపీగా మన్నె శ్రీనివాస్ రెడ్డిని భారీ ఆధిక్యంతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 11న జరిగే పోలింగ్​లో ప్రతి ఒక్కరూ పాల్గొని సీఎం కేసీఆర్​కు మద్దతుగా నిలవాలన్నారు.

కారు గుర్తుకే ఓటేయాలి : చిట్టెం

ఇవీ చూడండి : పెద్దపల్లి ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు..?

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.