ETV Bharat / state

పెండింగ్​ ఈ చలాన్​ క్లియరెన్స్​ కోసం పోలీసుల ప్రత్యేక డ్రైవ్​ - తెలంగాణ తాజా వార్తలు

ఈ చలాన్ పెండింగ్ వాహనాలపై నర్వ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పెండింగ్​ మొత్తాలను చెల్లించాల్సి ఉన్న 19 వాహనాలను గుర్తించి రూ. 13,300 వాహన యజమానులతో మీ-సేవా ద్వారా కట్టించారు.

పెండింగ్​ ఈ చలాన్​ క్లియరెన్స్​ కోసం పోలీసుల ప్రత్యేక డ్రైవ్​

author img

By

Published : Sep 16, 2020, 11:11 AM IST

నారాయణపేట జిల్లా నర్వలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్​ నిర్వహించారు. ఎస్పీ డాక్టర్​ చేతన ఆదేశాలపై పెండింగ్​ ఈ చలానా క్లియరెన్స్​ కోసం ఎంపీడీవో చౌరస్తాలో డ్రైవ్​ నిర్వహించారు.

మూడుసార్లు పైబడి చలానా పెండింగ్​లో ఉన్న 19 వాహనాలను గుర్తించి రూ.13,300 వాహన యజమానులతో మీ-సేవా ద్వారా కట్టించారు. ఇకపై ఈ డ్రైవ్​ తరచుగా నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. చలానా మొత్తం చెల్లించిన తర్వాతనే వాహనాలు ఇస్తామని పేర్కొన్నారు. అందరూ ట్రాఫిక్​ నిబంధనలు పాటించాలని సూచించారు.

ఇదీ చదవండిః గ్రేటర్‌లో అభివృద్ధి మంత్రంతో ఎన్నికలకు వ్యూహం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.