ETV Bharat / state

ట్రాక్టర్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ - narayanpet news

నారాయణపేట జిల్లా ఊట్కూరు మండల కేంద్రంలో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ట్రాక్టర్లను పంపిణీ చేశారు. పలు గ్రామాలకు మంజూరైన 10 ట్రాక్టర్లను లబ్దిదారులకు అందజేశారు.

MLA Ram Mohan distributed the tractor at makthal
ట్రాక్టర్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్
author img

By

Published : Jan 23, 2020, 6:01 PM IST

నారాయణపేట జిల్లా ఊట్కూరు మండల కేంద్రంలో మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి ట్రాక్టర్లను పంపిణీ చేశారు. పలు గ్రామ పంచాయతీలకు మంజూరైన 10 ట్రాక్టర్లను లబ్దిదారులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ, ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి, నారాయణ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ నారాయణరెడ్డి, ఎంపీడీవో జయశంకర్, ఉట్కూర్ సర్పంచ్ సూర్యప్రకాష్ రెడ్డి, గ్రామ సర్పంచ్​లు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ట్రాక్టర్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్

ఇదీ చూడండి : విద్యార్థుల అదృశ్యం: ప్రయోజకులమై తిరిగొస్తాం...

Tg_mbnr_05_23_MLA_Tractor_panpini_av_TS10092 Contributor: Ravindar reddy Center : Makthal ( ) నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల కేంద్రంలో నీ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి మండల కేంద్రంలోని 10 గ్రామ పంచాయతీలకు సంబంధించిన నూతనంగా మంజూరు అయిన 10 ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి. ఎంపీపీ ఎల్కోటి లక్ష్మీ నారాయణ రెడ్డి. సింగిల్ విండో డైరెక్టర్ నారాయణరెడ్డి. ఎంపీడీవో జయశంకర్ ఉట్కూర్ సర్పంచ్ సూర్యప్రకాష్ రెడ్డి. గ్రామ సర్పంచ్ లు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.