ETV Bharat / state

వసతి గృహాల్లో కనీస వసతులు ఏర్పాటు చేయాలి - కేవీపీఎస్​ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కురుమయ్య

నారాయణపేట జిల్లాలోని వసతిగృహాల్లో కనీస వసతులపై కేవీపీఎస్​ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు. నాణ్యమైన భోజనం, మరుగుదొడ్లు, దుస్తులు అందించాలని కలెక్టర్​ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

వసతి గృహాల్లో కనీస వసతులు ఏర్పాటు చేయాలి
author img

By

Published : Aug 24, 2019, 12:09 AM IST

వసతి గృహాల్లో కనీస వసతులు ఏర్పాటు చేయాలి
నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల వసతిగృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేవీపీఎస్​ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. విద్యార్థుల కాస్మొటిక్​ ఛార్జీలు, పాఠశాల దుస్తులు, తదితర సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. తమకు రావాల్సిన నూనె, దుస్తులు, ప్లేట్లు, యూజర్​ ఛార్జీలు, నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్​ చేశారు. వార్డెన్లు విద్యార్థులకు వారానికి ఆరు గుడ్లు, పళ్లు తగ్గించి ఇవ్వటం వల్ల వారి ఎదుగుదల సరిగా ఉండదని కేవీపీఎస్​ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కురుమయ్య అన్నారు. స్థానిక పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్​ బాలాజీకి వినతిపత్రం అందజేశారు.

ఇవీ చూడండి: కన్నయ్య బర్త్​డే: చిన్ని కృష్ణుల ప్రపంచ రికార్డ్​!

Intro:Tg_Mbnr_10_23_Collector_Karyalam_Mundu_Vidyartula_Dharna_AB_ts10091
Contributor:- J.Venkatesh ( Narayana pet).9394450173

Centre:- Mahabubnagar

(. ). నారాయణపేట జిల్లా లోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ మరియు వెనుకబడిన తరగతుల హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై కెవిపిఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాస్టల్లో ఉండి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న బాలురు బాలికలు విద్యార్థుల యొక్క కాస్మొటిక్ చార్జింగ్ మరియు వారికి పాఠశాల దుస్తులు తదితర సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి కురుమయ్య నేతృత్వంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు స్థానిక పురవీధుల గుండా భారీ ర్యాలీతో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు తమకు రావాల్సిన నూనె దుస్తువులు ప్లేట్లు యూజర్ చార్జీలు మరియు హాస్టల్ లో నాణ్యమైన భోజనం పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కనీస అవసరాలైన మరుగుదొడ్ల సమస్యలు మాగనూరు మద్దూర్ హాస్టళ్లలో నెలకొని ఉందని విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేశారు అలాగే హాస్టల్ విద్యార్థులకు వార్డెన్లు మెనూ పాటించడంలేదని వారికి ఇవ్వాల్సిన వారానికి ఆరు గుడ్లు పళ్లను తగ్గించి ఇవ్వటం విద్యార్థుల ఎదుగుదలకు దోహదం కలుగుతుందని కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆవేదన వెలిబుచ్చారు ప్రభుత్వం స్పందించి చార్జీలు మరియు కనీస అవసరాలు అనుగుణంగా వారికి హాస్టళ్లకు పరికరాలను సప్లై చేయాలని డిమాండ్ చేశారు అనంతరం కలెక్టరేట్ బాలాజీ బాలాజీ కి వినతి పత్రం సమర్పించారు

Body:నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు హాస్టల్ విద్యార్థుల ధర్నా

Conclusion:నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలపై కలెక్టర్ కార్యాలయం ముందు కెవిపిఎస్ ఆధ్వర్యంలో ధర్నా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.