ETV Bharat / state

ఓటింగ్​పై దివ్యాంగులకు అవగాహన కార్యక్రమం

author img

By

Published : Mar 26, 2019, 7:59 PM IST

ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్న లక్ష్యంతో ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. వాటిపై అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది.

దృశ్యారూపంలో వివరణ...
దృశ్యారూపంలో వివరణ...
నారాయణపేటలో ఈవీఎంలు, వీవీపాట్​లపై దివ్యాంగులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్. వెంకట్రావు పాల్గొని ఓటింగ్ విధానంపై పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరు ఓటు వేసే విధానాన్ని పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. ఓటింగ్ విధానాన్ని దివ్యాంగులకు దృశ్యరూపంలో వివరించారు.

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కలెక్టర్​ సూచించారు. దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. ట్రై సైకిళ్ల​తో పాటు మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

ఇవీ చూడండి:ఈసీ కొరడా : భారీగా అక్రమ నగదు, మద్యం సీజ్

Intro:Tg_Mbnr_04_27_Devyangulu_Avagahana_Sadassu_AV_C1
Contributor:- J.Venkatesh,( Narayana pet).
Centre:- Mahabub nagar
నారాయణపేట జిల్లా కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో లో ది వ్యాధులకు విప్పాడు ఈవీఎం లపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ ఎస్ వెంకట్రావు పాల్గొని ఓటింగ్ విధానం పై దివ్యాంగులకు సరైన అవగాహన ఉండి తీరాలని ఈ కార్యక్రమాన్ని ఎన్నికల అధికారుల సూచన మేరకు ఏర్పాటు చేయడమైనది చెప్పారు bpd పై ప్రతి దివ్యాంగులు తాము ఓటు వేసే విధానాన్ని పూర్తిగా తెలిసి ఉండాలని యంత్రాలను అందులో ఓటింగ్ విధానం ఏవిధంగా ఉంటుందో అధికారులు ఈ సమావేశంలో లో నిర్వహించారు విప్పాడు అందులో వారు ఓటు వేసిన గుర్తు ఏ విధంగా కనబడుతుందో దృశ్య రూపం రూపంలో కూడా చూపించడం జరిగింది

Body:ఎన్నికల సూచనల మేరకు వివి ప్యాడ్ ఈవీఎంలపై నారాయణపేట జిల్లాలో లో అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది దివ్యాంగులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు

Conclusion:నారాయణపేట కలెక్టర్ ఎస్ వెంకట్రావు ఎన్నికలు ప్రశాంతంగా గా నిర్వహించుకోవాలని అందుకు అందరు దీవెనలు సిద్ధంగా ఉండాలని వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటింగ్ వేసే రోజు వాళ్ళింట్లో సైతం ఏర్పాటు చేశామని కలెక్టర్ చెప్పారు దివ్యాంగులకు ప్రత్యేకమైన ట్రై సైకిల్ పాటు వారికి మంచినీటి సౌకర్యం మరుగుదొడ్ల సౌకర్యం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.