ETV Bharat / state

మరుగుదొడ్ల నిర్మాణం చేయకుంటే పథకాలు బంద్..!

author img

By

Published : Jun 14, 2019, 10:07 PM IST

నారాయణపేట జిల్లా మక్తల్​ ఎంపీపీ కార్యాలయంలో స్వచ్ఛభారత్​ మిషన్​పై కలెక్టర్​ వెంకట్రావ్​ సమీక్షా సమావేశం నిర్వహించారు. మరుగుదొడ్ల నిర్మాణం చేయనివారికి ప్రభుత్వ పథకాలు నిలిపివేయాలని ఆదేశించారు.

మరుగుదొడ్ల నిర్మాణం చేయనివారికి పథకాలు నిలిపేయండి

నారాయణపేట జిల్లా మక్తల్​ మండల పరిషత్​ కార్యాలయంలో స్వచ్ఛ భారత్​ మిషన్​పై అధికారులతో కలెక్టర్​ వెంకట్రావ్​ సమీక్షించారు. మండలంలో కేవలం 57 శాతం మాత్రమే మరుగుదొడ్ల నిర్మాణం జరగడంపై... ఎంపీడీవోను ప్రశ్నించారు. పది రోజుల్లో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణాలు చేపట్టని వారికి ప్రభుత్వ పథకాలు నిలిపివేయాలని ఆదేశించారు. సమీక్షా సమావేశానికి హాజరుకాని అధికారులకు షోకాజ్​ నోటీస్​లు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో రఘవీరారెడ్డి, ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్​ విజయానంద్​ పాల్గొన్నారు.

మరుగుదొడ్ల నిర్మాణం చేయనివారికి పథకాలు నిలిపేయండి

ఇవీ చూడండి: జులై 15 వరకు పూర్తి చేయాలి: ఎర్రబెల్లి

Intro:Tg_mbnr_18_14_collector_meeting_av_C12
జిల్లా కలెక్టర్ స్వచ్ఛ భారత్ మిషన్ పై పలు శాఖల సిబ్బంది తో సమీక్ష నిర్వహించారు.

Body:నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలోని మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో మరుగుదొడ్ల నిర్మాణాలే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు. నారాయణపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ మిషన్ మరుగుదొడ్ల పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలంలో 57 శాతం మాత్రమే మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందని.చాలా తక్కువ శాతం పూర్తయిందని ఎంపీడీఓ విజయనిర్మల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ భారత్ మిషన్ మరుగుదొడ్ల పనులు వంద శాతం పూర్తయిన గ్రామాల అధికారులను ప్రశంసించారు. 10 రోజుల్లో పూర్తికాని మరుగుదొడ్లను పూర్తి చేయాలని పలు శాఖల సిబ్బందిని ఆదేశించారు.కలెక్టర్ సమీక్ష సమావేశానికి హాజరుకాని నలుగురు విలేజ్ ఆర్గనైజేషన్ ఆఫీసర్లను షోకాజ్ నోటీసు ఇచ్చారు.మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టన వాళ్లకు ప్రభుత్వ పథకాలను నిలిపివేయమని అధికారులకు ఆదేశించారు.

Conclusion:ఈ కార్యక్రమంలో లో జిల్లా కలెక్టర్ వెంకట్రావ్, డిఆర్డిఓ రఘువీరారెడ్డి,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయానంద్ అన్ని శాఖల సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.