ETV Bharat / state

డ్రోన్ల సాయంతో రసాయనాల పిచికారీ

మర్కజ్​కు వెళ్లి వచ్చిన వారి గ్రామాల్లో అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా డ్రోన్ల సాయంతో రసాయనాలు పిచికారీ చేయిస్తున్నారు.

author img

By

Published : Apr 8, 2020, 11:47 AM IST

chemicals-spray-with-drones-at-narayanapet-district
డ్రోన్ల సాయంతో రసాయనాల పిచికారీ

నారాయణపేట జిల్లా నుంచి దిల్లీలోని మర్కజ్​కు వెళ్లొచ్చిన వారి గ్రామాల్లో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ హరిచందన ఆదేశం మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మరికల్ మండలంలోని అశోక్​నగర్​ కాలనీలో డ్రోన్ సాయంతో రసాయనిక ద్రావణాన్ని పిచికారీ చేశారు. నర్వ మండలంలోని రాంపూర్​లో కూడా డ్రోన్​ల సాయంతో రసాయనాలు పిచికారీ చేయించారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.

డ్రోన్ల సాయంతో రసాయనాల పిచికారీ

ఇవీ చూడండి: కరోనా కాలం.. నయా పంథాలో సైబర్​ నేరగాళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.