ETV Bharat / state

ఆర్టీసీ డిపో ముందు బైఠాయించిన భాజపా నాయకులు

ఇంటర్​ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ముందు భాజపా నాయకులు బైఠాయించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు.

ఆర్టీసీ డిపో ముందు బైఠాయించిన భాజపా నాయకులు
author img

By

Published : May 2, 2019, 10:03 AM IST

ఇంటర్మీడియట్ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ భాజపా రాష్ట్ర బంద్​కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ముందు భాజపా నాయకులు బైఠాయించారు. తెరాస ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని స్వచ్ఛభారత్ రాష్ట్ర కన్వీనర్ నాగరాజు నామాజీ దుయ్యబట్టారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై పూర్తిగా సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని ఆయన ఆరోపించారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు అందరూ సహకరించాలని కోరారు. పోలీసులు భాజపా నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ఆర్టీసీ డిపో ముందు బైఠాయించిన భాజపా నాయకులు

ఇవీ చూడండి: మహబూబ్​నగర్​లో భాజపా శ్రేణుల ధర్నా

Tg_Mbnr_02_02_Bjp_Nayakula_Arest_AB_C1 Contributor:- J.Venkatesh ( Narayana pet). Centre:- Mahabubnaga (. ). ఇంటర్మీడియట్ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ భాజపా రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది విద్యార్థులకు న్యాయం జరిగే వరకు అందరూ సహకరించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర బందులో భాగంగా నారాయణపేట జిల్లా ఆర్ టి సి డిపో ముందు భాజపా నాయకులు బైఠాయించారు తెలంగాణ రాష్ట్రం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని స్వచ్ఛభారత్ రాష్ట్ర కన్వీనర్ నాగరాజు నా మాజీ దుయ్యబట్టారు ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై పూర్తిగా సీఎం కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని ఆయన ఆరోపించారు విద్యార్థులకు న్యాయం జరిగే వరకు భాజపా పార్టీ తమను కూడా ఉంటుందని వరుస కల్పించారు ఈ సందర్భంగా పోలీసులు భాజపా నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.