ETV Bharat / state

నారాయణపేటలో భాజపా మహిళ మోర్చా ధర్నా - mahila morcha latest news

నారాయణపేట జిల్లా కలెక్టర్​ కార్యాలయం ముందు భాజపా మహిళా మోర్చా ధర్నా నిర్వహించింది. ఊట్కూరు మండలం ఎర్గట్​పల్లిలో బాలికను అత్యాచారం చేసి, ఆమె మృతికి కారణమైన యువకుడిని శిక్షించాలని జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మి డిమాండ్ చేశారు. ఈ విషయమై పంచాయితీ చేసిన పెద్దలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

bjp mahila morcha protest infront of colletor office in narayanapeta district
నారాయణపేటలో భాజాపా మహిళ మోర్చా ధర్నా
author img

By

Published : Aug 29, 2020, 5:11 PM IST

ఊట్కూరు మండలం ఎర్గట్​పల్లిలో బాలికను అత్యాచారం చేసి, ఆమె మృతికి కారణమైన యువకుడిని శిక్షించాలని నారాయణపేట జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మి ఆధ్వర్యంలో కలెక్టర్​ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ ఘటనలో పంచాయితీ చేసిన పెద్దలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న దుండగులను శిక్షించాలని కోరారు. ఆడవారికి భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

ఇదీ చూడండి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.