ETV Bharat / state

ఈ నెల 21 వరకు యోగా వారోత్సవాలు - నల్గొండ

ఈనెల 21 న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు తెలిపారు. ప్రతి రోజు ఉదయం యోగా శిక్షణ తరగతులుంటాయన్నారు.

ఈ నెల 21 వరకు యోగా వారోత్సవాలు
author img

By

Published : Jun 14, 2019, 11:30 PM IST

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం సర్వారంలో వివేకానంద, నెహ్రూ యువజన సంఘాల ఆధ్వర్యంలో యోగా వారోత్సవాలు నిర్వహించారు. ఈనెల 21న ప్రపంచ యోగా దినోత్సవం వరకు ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి 7 గంటల వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు గంట రాజశేఖర్​ తెలిపారు. రోజూ యోగా చేయడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగు పడుతుందని మండల ఆర్​ఎస్​ఎస్​ శాఖ అధ్యక్షుడు గుండా లక్ష్మయ్య తెలిపారు.

ఈ నెల 21 వరకు యోగా వారోత్సవాలు

ఇవీ చూడండి: భాగ్యనగరంలో యాదాద్రీశుడి సేవలు

Intro:ఈ నెల జూన్ 21 న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా
తిప్పర్తి మండలం సర్వారం గ్రామంలో వివేకానంద యువజన
సంఘం యూత్ మరియు నెహ్రు యూవజన కేంద్రం,ఆధ్వర్యంలో యోగా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 21 వరకు ప్రతి రోజు ఉదయం 5:30 గం" నుండి7గం" ల వరకూ గ్రామంలో శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని వివేకానంద సంఘ అధ్యక్షుడు గంట రాజశేఖర్, అలాగే జూన్ 21 న నల్గొండ జిల్లా లోని హెడ్ కోటర్స్ లో నిర్వహిస్తామని తెలియజేసారు.

Body:ఈ సందర్భంగా యోగ గురువు మరియు ఆర్ ఎస్ ఎస్ శాఖ మండల అధ్యక్షుడు గుండా లక్ష్మయ్య మాట్లాడుతూ ప్రతి రోజు యోగా చేయటం వల్ల ఆరోగ్యానికి,మనశాంతి కి, జ్ఞాపకశక్తి ని పెంచుతుందని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో వివేకానంద సంఘం అధ్యక్షుడు గంట రాజశేఖర్, ఉపాధ్యక్షుడు గంట కోటిలింగం,యూత్ సభ్యులు
మరియు గ్రామ యువకులు పాల్గొన్నారు.

Conclusion:9502994640
B.Madhu
Nalgonda
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.