యాదాద్రి భువనగిరి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి ఆలయాన్ని అర్చుకులు తెరిచి నిత్య పూజలు నిర్వహించారు. చంద్రగ్రహణం వీడిపోయినందున మంగళవారం సాయంత్రం ఆలయ తలుపులు మూసివేశారు. ఈరోజు ఉదయం పవిత్ర జలంతో శుద్ధి చేసి సంప్రోక్షణ నిర్వహించారు. 9 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు.
ఇదీ చూడండి: '69 శాతం రెండు పడక గదుల నిర్మాణం పూర్తి'