ETV Bharat / state

కరోనా దెబ్బకు పట్నం నుంచి పల్లె బాట పట్టిన జనం... - latest news of nalgonda

హైదరాబాద్​లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడం వల్ల మరోసారి లాక్​డౌన్​ విధిస్తారేమోనన్న భయంతో చాలా మంది ప్రజలు స్వస్థలాల బాట పట్టారు. ఈ క్రమంలో నల్గొండ జిల్లా పంతంగి టోల్​గేట్​ వద్ద వాహనాలు భారీగా నిలిపోయి ఉన్నాయి.

vehicles heavy rush at pantangi toll gate in nalgonda

author img

By

Published : Jul 2, 2020, 2:58 PM IST

కరోనా భయంతో కొందరు ఉపాధి లేక కొందరు.. పట్నంలో ఇంటి అద్దెలు చెల్లించలేక ఇంకొందరు పట్నం విడిచి పల్లెలకు మూటాముళ్లే సర్దుకొని వెళుతున్నారు. హైదరాబాద్​లో రోజురోజుకూ కరోనా కేసులు ఎక్కువగా అవుతుండడం వల్ల మరోసారి లాక్​డౌన్ విధిస్తారనే ప్రచారం జరుగుతుండటంతో చాలా మంది స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు.

హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాలు నిలిచిపోతున్నాయి. అక్కడ క్యాష్ కౌంటర్ ఒకటే ఏర్పాటు చేయడం వల్ల కాస్త ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని వాహన దారులు చెబుతున్నారు.

ఇద చదవండి: పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.