నల్గొండ జిల్లా నర్సింగ్‌భట్లలో దారుణం చోటుచేసుకుంది. కనిపెంచిన కన్నకొడుకే ఆ తల్లికి కాలయముడయ్యాడు. పెంచి పెద్ద చేసిన తల్లే ఆ కొడుక్కి బరువైంది. వృద్ధురాలైన తల్లిని సాకలేక.. కిరోసిన్ పోసి కాల్చి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
దారుణం: వృద్ధతల్లిని కిరోసిన్ పోసి కాల్చి చంపిన కొడుకు - The son who killed the mother with kerosene In the Nalgonda
దారుణం: వృద్ధతల్లిని కిరోసిన్ పోసి కాల్చి చంపిన కొడుకు
07:46 May 27
దారుణం: వృద్ధతల్లిని కిరోసిన్ పోసి కాల్చి చంపిన కొడుకు
07:46 May 27
దారుణం: వృద్ధతల్లిని కిరోసిన్ పోసి కాల్చి చంపిన కొడుకు
నల్గొండ జిల్లా నర్సింగ్‌భట్లలో దారుణం చోటుచేసుకుంది. కనిపెంచిన కన్నకొడుకే ఆ తల్లికి కాలయముడయ్యాడు. పెంచి పెద్ద చేసిన తల్లే ఆ కొడుక్కి బరువైంది. వృద్ధురాలైన తల్లిని సాకలేక.. కిరోసిన్ పోసి కాల్చి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : May 27, 2020, 11:28 AM IST