ETV Bharat / state

నల్గొండలో వేసవి శిక్షణ ముగింపు - summer camp

ఈ నెల 6 నుంచి 30 వరకు జరిగిన  వేసవి శిక్షణ ముగిసింది. నల్గొండ పట్టణంలోని మున్సిపల్​ టౌన్​ హాల్​లో ముగింపు వేడుకలు జరిగాయి.

చిన్నారుల నృత్యం
author img

By

Published : May 30, 2019, 9:35 PM IST

నల్గొండ పట్టణంలో ఈ నెల 6 నుంచి 30 వరకు జరిగిన పిల్లల వేసవి శిక్షణ ముగిసింది. డ్రాయింగ్​, తైక్వండో, డాన్స్​, పాటలు మొదలైనవాటిలో చిన్నారులు శిక్షణ పొందారు. ముగింపు వేడుకలను మున్సిపల్​ టౌన్​ హాల్​లో ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా డీఈవో దేవి హాజరయ్యారు.

నల్గొండలో వేసవి శిక్షణ ముగింపు
ఇవీ చూడండి: కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.