ETV Bharat / state

నాగార్జున సాగర్​ వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుకు పరిశీలన - నల్గొండ జిల్లా తాజా వార్తలు

నాగార్జునసాగర్​ పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. నిఘా నేత్రాలు ఏర్పాటు చేయాల్సిన ప్రదేశాలను ఎస్పీఎఫ్​, ఇంటిలిజెన్స్​ అధికారులు పరిశీలించారు.

installation of the cameras at Nagarjuna Sagar
నాగార్జున సాగర్​వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు
author img

By

Published : Jul 10, 2020, 8:02 PM IST

నాగార్జునసాగర్​ను పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేస్తున్నందున... సాగర్​ ప్రధాన జలాశయానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. సాగర్​ ఎర్త్​ డ్యాం నుంచి.. ప్రధాన డ్యాం వరకు రహదారిపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.

సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాన్ని ఎస్పీఎఫ్​, ఇంటిలిజెన్స్​ అధికారుల బృందం పరిశీలించారు. సుమారు ఐదు కిలోమీటర్ల మేర రూ.1,20,000 వ్యయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.

ఇదీ చూడండి : చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా?.. అయితే జాగ్రత్త!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.