ETV Bharat / state

బ్రాహ్మణవెల్లం ఎత్తిపోతల పథకాన్ని సందర్శించిన స్మితా సబర్వాల్​

author img

By

Published : Nov 26, 2019, 7:38 PM IST

ఉదయ సముద్రం బ్రాహ్మణవెల్లం ఎత్తిపోతల పథకాన్ని సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్​ పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Smita Sabharwal inspects brahmnavellam  Lift Irrigation Project works
బ్రాహ్మణవెల్లం ఎత్తిపోతల పథకాన్ని సందర్శించిన స్మితా సబర్వాల్​

నల్గొండ జిల్లా నార్కట్​పల్లి మండలం ఉదయసముద్రం బ్రాహ్మణవెల్లం ఎత్తిపోతల పథకం పనులను ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ పరిశీలించారు. ప్రాజెక్ట్ పనుల పురోగతిని గూర్చి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంప్​హౌస్, టన్నెల్ నిర్మాణం పూర్తి అయిందని.. లైనింగ్ పనులు మిగిలున్నాయని అధికారులు వివరించారు. భూసేకరణ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చూడండి: ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు, మరణాలపై హైకోర్టులో విచారణ

Intro:tg_nlg_212_26_smithasabarwal_visit_av_TS10117
నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలలోని బ్రాహ్మణవెల్లంల ఉదయాసముద్రం ఎత్తిపోతల పథకం పనులను ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక కార్యదర్శి స్మితాసభర్వాల్ పరిశీలించారు. ప్రాజెక్ట్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంప్ హౌస్, టన్నెల్ నిర్మాణం పూర్తి అయిందని.. లైనింగ్ పనులు మిగిలి ఉన్నాయని అధికారులు వివరించారు. భూసేకరణ వేగవంతం చేయాలని ఆదేశించారు. Body:Shiva shankarConclusion:9948474102

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.