ETV Bharat / state

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అఖిలపక్ష నేతల ర్యాలీ

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా అఖిలపక్ష నేతలు నల్గొండ జిల్లా హాలియాలో ర్యాలీ నిర్వహించారు. కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు.

author img

By

Published : Oct 10, 2019, 3:38 PM IST

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అఖిలపక్ష నేతల ర్యాలీ

నల్గొండ జిల్లా హాలియాలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్​, భాజపా, వామపక్ష నేతలు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు. సర్కారు మొండి వైఖరి విడనాడి పరిష్కార మార్గాలను చూపాలన్నారు. ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల నుంచి తప్పిస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్​ బెదిరింపులకు దిగడం తగదని హితవు పలికారు.

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అఖిలపక్ష నేతల ర్యాలీ

ఇవీచూడండి: ఆర్టీసీ సమ్మెపై విచారణ ఈనెల 15కు వాయిదా

Intro:Tg_nlg_51_10_rtc_sammeku_all party_maddatu_av_ts10064
నల్గొండ జిల్లా అనుముల మండలం హాలియా లో ఆర్టీసీ కార్మికుల సమ్మె కు మద్దతుగా కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీ ల నాయకులు హాలియా లో సమ్మెకు మద్దతుగా ర్యాలీ చేపట్టారు. ర్యాలీ లో అన్ని పార్టీల నాయకులు జెండాలు పట్టుకుని ఆర్టీసీ కార్మికుల కు మద్దతును తెలిపారు. తెరాస ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిo చడం లో విఫలమైందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల పట్ల మొండి వైఖరి విడనాడి వారి సమ్మెను వెంటనే విరమించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వo ను డిమాండ్ చేశారు.వారిని ఉద్యోగాల నుండి తప్పిస్తాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను బెదిరింపులకు దిగడం ప్రభుత్వానికి మంచిది కాదని వామపక్ష పార్టీల నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.Body:గ్Conclusion:జె
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.