నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలోని అనిశెట్టి- దుప్పలపల్లి బైపాస్ రోడ్డు వద్ద కారు ఢీ కొట్టడం వల్ల వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు కేశరాజుపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి ఈశ్వరయ్యగా పోలీసులు గుర్తించారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: అక్క, బావపై రంపంతో దాడి చేశాడు