లాక్డౌన్ నేపథ్యంలో వలస కూలీలను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు 6,200 మంది వలస కూలీలను అధికారులు గుర్తించారు. వేములపల్లి మండలంలోని ఇటుక బట్టిల్లో పనిచేసే వలస కూలీలకు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగుడ ఎమ్మెల్యే భాస్కర్రావు 12కేజీల బియ్యం, రూ.500 నగదు పంపిణీ చేశారు.
ఇవీ చూడండి: మందు దొరకలేదు.. స్పిరిట్ తాగి చనిపోయాడు...