నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టులోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా... స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు.
వేద పండితుల మంత్రోచ్ఛరణలు, భక్తుల జయజయధ్వానాల నడుమ... కల్యాణ వేడుక కమనీయంగా సాగింది. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య... స్వామి వారికి ప్రభుత్వ తరఫున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.
ఇవీ చూడండి: ఎప్పటిలాగే .. పాతపాటే .. మరోసారి మొండి చెయ్యే!