రాష్ట్రంలో లాక్ డౌన్ అమలుతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి నిర్మానుష్యంగా మారింది. అసలే వేసవి కావడంతో ప్రజలు ఎవరూ బయటకు రావడం లేదు. నల్గొండ జిల్లా మునుగోడులో దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది. జాతీయ రహదారులపై ఎలాంటి వాహనాల రాకపోకలు లేకపోవడంతో పూర్తి ఖాళీగా దర్శనమిచ్చాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.
లాక్ డౌన్‌తో నిర్మానుష్యంగా మారిన జాతీయ రహదారి - నిర్మానుష్యంగా జాతీయ రహదారి
లాక్ డౌన్ వల్ల ఎక్కడ చూసినా రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎల్లప్పుడు రద్దీగా ఉండే విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై బోసిపోయింది. నల్గొండ జిల్లా మునుగోడు వద్ద ఈ పరిస్థితి కనిపించింది.
నిర్మానుష్యంగా మారిన విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి
రాష్ట్రంలో లాక్ డౌన్ అమలుతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి నిర్మానుష్యంగా మారింది. అసలే వేసవి కావడంతో ప్రజలు ఎవరూ బయటకు రావడం లేదు. నల్గొండ జిల్లా మునుగోడులో దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది. జాతీయ రహదారులపై ఎలాంటి వాహనాల రాకపోకలు లేకపోవడంతో పూర్తి ఖాళీగా దర్శనమిచ్చాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో పటిష్ఠంగా లాక్డౌన్ అమలు: డీజీపీ