ETV Bharat / state

ప్రభుత్వమిచ్చే రేషన్​లో కేంద్రం వాటా ఎంత: ఉత్తమ్​ - huzurnagar latest news

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 12 కేజీల బియ్యంలో కేంద్రం ఇచ్చే రేషన్​ ఎంత అనేది సీఎం కేసీఆర్​ స్పష్టత ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి డిమాండ్​ చేశారు. కేంద్రం ఇచ్చే బియ్యం లెక్కలు చూపాలని.. రేషన్ కార్డు లేని వారి కుటుంబాలకు కూడా తక్షణమే 12 కేజీల బియ్యంతో పాటు రూ. 1500 నగదు ఇవ్వాలని కోరారు.

ప్రభుత్వమిచ్చే రేషన్​లో కేంద్రం వాటా ఎంత: ఉత్తమ్​

author img

By

Published : Apr 20, 2020, 2:26 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 12 కేజీల బియ్యంలో కేంద్రం ఇచ్చే రేషన్​ ఎంత అనేది సీఎం కేసీఆర్​ స్పష్టత ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి డిమాండ్​ చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో మున్సిపాలిటీ, ఆటో కార్మికులు, ఆశా వర్కర్లకు ఆయన నిత్యావసరాలు పంపిణీ చేశారు. కేంద్రం ఇచ్చే బియ్యం లెక్కలు చూపాలని.. రేషన్ కార్డు లేని వారి కుటుంబాలకు కూడా తక్షణమే 12 కేజీల బియ్యంతో పాటు రూ. 1500 నగదు ఇవ్వాలని కోరారు.

బత్తాయి, మామిడి మొదలైన పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు చేపట్టాలి. ఉద్యోగులకు కోత విధించకుండా జీతాలు చెల్లించాలి. ఆశా వర్కర్లకు ఇప్పుడు ఇస్తున్న జీతాలు సరిపోవడం లేదు. వారికోసం రాష్ట్ర, కేంద్రం ప్రభుత్వాలతో పార్లమెంట్​లో పొట్లాడుతాను.

ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, నల్గొండ ఎంపీ

ప్రభుత్వమిచ్చే రేషన్​లో కేంద్రం వాటా ఎంత: ఉత్తమ్​

ఇదీ చూడండి : గృహ హింస ఫిర్యాదులకు సంప్రదించండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.