శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. సాగర్‌కు ఇన్ ఫ్లో 7 లక్షల 12 వేల క్యూసెక్కులుండగా...అదే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. 312 టీఎంసీల గరిష్ఠ సామర్థ్యానికి గాను 300 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 45.77 టీఎంసీల సామర్థ్యం కలిగిన పులిచింతలలో... 38 టీఎంసీల మేర నీరు ఉంది. పులిచింతల ముంపు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
ఇవీచూడండి: ఎమ్మెల్సీగా గుత్తా ఎన్నిక లాంఛనమే..!