అధికార పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో ఖాళీ అయిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో తెరాస 50.48 శాతం ఓట్లు దక్కించుకునే అవకాశం ఉందని ఆరా సంస్థ అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 39.93 శాతం, భాజపాకు 6.31 శాతం ఓట్లు వచ్చే అవకాశముందని ఆరా సర్వే తెలిపింది.
ఎగ్జిట్ పోల్స్: నాగార్జునసాగర్‌లో తెరాసకు 50.48 శాతం ఓట్లు - నాగార్జునసాగర్ ఎగ్జిట్ పోల్స్
నాగార్జునసాగర్
19:16 April 29
ఎగ్జిట్ పోల్స్: నాగార్జునసాగర్‌లో తెరాసకు 50.48శాతం ఓట్లు
19:16 April 29
ఎగ్జిట్ పోల్స్: నాగార్జునసాగర్‌లో తెరాసకు 50.48శాతం ఓట్లు
అధికార పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో ఖాళీ అయిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో తెరాస 50.48 శాతం ఓట్లు దక్కించుకునే అవకాశం ఉందని ఆరా సంస్థ అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 39.93 శాతం, భాజపాకు 6.31 శాతం ఓట్లు వచ్చే అవకాశముందని ఆరా సర్వే తెలిపింది.
Last Updated : Apr 29, 2021, 8:59 PM IST