నల్గొండ జిల్లా కేంద్రంలోని చైతన్యపురి కాలనీలో దారుణ హత్య జరిగింది. స్థిరాస్తి వ్యాపారి కేశవులును ఇనుపరాడ్డుతో దుండగులు కొట్టి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. తెలిసిన వ్యక్తులే హత్యచేసినట్లుగా భావిస్తున్నారు.
ఇదీ చూడండి: మహిళా అధికారిణిపై దాడి ఘటనలో పోలీసులపై వేటు