ETV Bharat / state

క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి - తెలంగాణ వార్తలు

హాలియా పురపాలక సంగం పరిధిలో క్రిస్మస్​ వర్గానికి చెందిన ప్రజలకు మంత్రి జగదీశ్ రెడ్డి క్రిస్మస్ కానుకలను అందజేశారు. ప్రజలు పండుగలు సంతోషంగా జరుపుకోవడం కోసం ప్రభుత్వం సహాయం చేస్తుందని మంత్రి వెల్లడించారు.

Minister Jagadish Reddy distributing Christmas presents
క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి
author img

By

Published : Dec 19, 2020, 3:58 PM IST

నల్గొండ జిల్లా హాలియా పురపాలక సంగం పరిధిలో క్రిస్టియన్ సామాజికవర్గానికి చెందిన ప్రజలకు మంత్రి జగదీశ్ రెడ్డి బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్​లో ఉన్న క్రిస్టియన్ ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎప్పడూ ప్రజల సంక్షేమం కోరుకుంటుందని జగదీశ్ రెడ్డి అన్నారు. ఆ దిశగా సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ప్రజా ప్రతినిధులు, జిల్లా పాలనాధికారి పీజే పాటిల్, మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్ సింగ్, అన్ని మండలాల తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : 'జనవరి తొలివారం నుంచి ఉచిత తాగునీటి సరఫరా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.