ETV Bharat / state

కేసీఆర్​కు ఉపఎన్నిక​ భయం పట్టుకుంది: ఉత్తమ్

సూర్యాపేట జిల్లా నక్కగూడెంలో హుజూర్​నగర్ ఉపఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, తన సతీమణి ఉత్తమ్​ పద్మావతి తరఫున టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఉత్తమ్
author img

By

Published : Sep 25, 2019, 7:53 PM IST

హుజూర్​నగర్ నియోజకవర్గాన్ని 1994 నుంచి అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా నక్కగూడెంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్​ పద్మావతి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేసీఆర్​కు ఎన్నికల భయం పట్టుకుని.. రెండు రోజుల క్రితం కేవలం హుజూర్​నగర్ రైతులకే రైతుబంధు చెక్కులు బ్యాంకులో జమ చేశారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు డబ్బులు, మద్యం పంపిణీ చేస్తారని.. ప్రలోభాలకు లొంగి కారు గుర్తుకు ఓటు వేయొద్దని.. హస్తం గుర్తుకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

కేసీఆర్​కు ఉపఎన్నిక​ భయం పట్టుకుంది: ఉత్తమ్

ఇవీచూడండి: ఉయ్యాలవాడ కుటుంబసభ్యులకు హైకోర్టులో చుక్కెదురు

Intro:సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం నక్క గూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తం పద్మావతినగర్ ఇప్పించాలంటూ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఉత్తమ మాట్లాడుతూ 1994 నుండి ఇప్పటివరకు హుజుర్నగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని అన్నారు కెసిఆర్కు ఎన్నికల భయం పట్టుకుని రెండు రోజుల క్రితం రైతుబంధు చెక్కులు కేవలం హుజూర్నగర్ రైతులకే బ్యాంకులో జమ చేశారన్నారు ప్రభుత్వం ఇచ్చిన హామీలు లో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని అన్నారు రైతు రుణమాఫీ చేయాలంటే వ్యతిరేకంగా ఓటు వేయాలన్నారు అధికార పార్టీ నాయకులు డబ్బులు మధ్యం పంపిని చేస్తారని పార్టీ ప్రలోభాలకు లొంగి టిఆర్ఎస్ కు ఓటు వేయవద్దని కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద ఓటు వేసి పద్మావతి రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించి అన్నారు

Body:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్ సెంటర్ huzurnagar

Conclusion:ఫోన్ నెంబర్7780212346
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.