ETV Bharat / state

నల్గొండలో పోలీసుల కట్టడి-ముట్టడి - bikes

పోలీసులు కట్టడి-ముట్టడి పేరుతో నల్గొండ జిల్లా రహమత్ నగర్​లో సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల కట్టడి-ముట్టడి
author img

By

Published : Apr 25, 2019, 3:43 PM IST

నల్గొండ జిల్లా నకిరేకల్ టౌన్​లోని రహమత్ నగర్​లో పోలీసులు కట్టడి-ముట్టడి నిర్వహించారు. ఈ సందర్భంగా జరిపిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని 34 ద్విచక్ర వాహనాలు, 7 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను స్టేషన్​కు తరలించి... సరైన ఆధారాలు చూపించి తీసుకోవచ్చని తెలిపారు. ఈ తనిఖీల్లో ముగ్గురు సీఐలు, ఏడుగురు ఎస్సైలు, 40 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.