ETV Bharat / state

డిండి ప్రాజెక్టు ముంపు గ్రామంలో ఇంటింటి సర్వే

డిండి ఎత్తిపోతల పథకం ముంపు గ్రామంలో అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు.

డిండి ప్రాజెక్టు ముంపు గ్రామంలో ఇంటింటి సర్వే
author img

By

Published : Jun 30, 2019, 12:31 PM IST

నల్గొండ జిల్లా నాంపల్లి మండలం లక్ష్మణాపురంలో 5రోజులుగా అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. కిస్తాయిన్‌పల్లిలో నిర్మిస్తున్న డిండి ఎత్తిపోతల పథకంలో ఈ గ్రామం ముంపునకు గురవుతుంది. ప్రతి ఇంటిని కొలిచి అంచనా వేస్తున్నారు.

డిండి ప్రాజెక్టు ముంపు గ్రామంలో ఇంటింటి సర్వే

ఇదీ చూడండి: ఉప్పొంగుతున్న కుంటాల జలపాతం

Intro:TG_NLG_112_28_House_hold_servay_Av_TS10102

డిండి ఎత్తిపోతల పధకం లో భాగంగా నాంపల్లి మండలం కిస్తాయిన్ పల్లి ప్రాజెక్టు నిర్మాణం లో ముంపునకు గురవుతున్న లక్ష్మణాపురం గ్రామం ముంపునకు గురవుతుంది ఈ గ్రామంలో 5 రోజుల గా ఇండ్ల సర్వే నిర్వహిస్తున్నారు. దీనికి గాను సంబంధిత అధికారులు ప్రతి ఇల్లును కరెక్టుగా కొలిచి లెక్క తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.

Body:మునుగోడు నియోజకవర్గం

Conclusion:పరమేష్ బొల్లం
9966816056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.