ఇవీ చూడండి :కారులో కరెన్సీ.. వివిధ బ్యాంకుల నగదుగా గుర్తింపు
నాగార్జున సాగర్లో ఘనంగా రంగుల పండుగ.. - taditional festival
రంగుల పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపారు. నాగార్జున సాగర్లో రంగులతో పాటు గుడ్లను కొడుతూ హోలీ ఆడారు.
హోలీ సంబురాలు
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు. చిన్నారులు ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. ఉదయం నుంచి సాధారణంగా మొదలైన వేడుక క్రమంగా ఊపందుకుంది. రంగులతో పాటు కోడిగుడ్లను తలపై కొట్టుకుని సంబురాలు జరుపుకున్నారు.
ఇవీ చూడండి :కారులో కరెన్సీ.. వివిధ బ్యాంకుల నగదుగా గుర్తింపు
Intro:tg_mbnr_03_21_holi_celebrations_av_c3
రంగుల కెళ్ళి హోలీ పండుగను చిన్న పెద్ద తేడా లేకుండా వాయిస్ తో సంబంధం లేకుండా ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకున్నారు రు వనపర్తి జిల్లాలో హోలీ పండుగ ఉత్సవాలను యువత ఎంతో ఉల్లాసంగా ఆనందంగా జరుపుకున్నారు ఉదయం నుంచి చిన్న పెద్ద తేడాలేకుండా రంగులు పూసుకుని కేరింతలు కొడుతూ ఆటలాడారు గ్రామాలలో రంగులు పూసుకుని డిజె సౌండ్ డ్ వద్ద అ ఆటలాడుతూ అందరిని ఆకట్టుకున్నారు
Body:హోలీ పండుగ ఉత్సవాలు
Conclusion:హోలీ పండుగ ఉత్సవాలు