తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన గార్లపాటి రఘుపతిరెడ్డి అనారోగ్యంతో మరణించారు. నల్లగొండ జిల్లా రామాంజపురంలో ఆయన కుటుంబసభ్యలు అంత్యక్రియలు నిర్వహించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించి 14 గంటల ముందు ఉరిశిక్ష నుంచి బయటపడ్డరు. ఉరిశిక్ష యావజ్జీవ శిక్షగా మారడంతో శేషజీవితాన్ని స్వంత గ్రామంలో గడిపారు. కరోనా నిబంధనల నేపథ్యంలో అంతిమ యాత్ర నిరాండంబరంగా చేశారు.
ఇవీ చూడండి: చికిత్స అందించలేదని గొంతు కోసుకున్న కరోనా బాధితుడు