ETV Bharat / state

భూమి కోసం... ధరణి దీక్ష... - తెలంగాణ తెలుగు వార్తలు

ఐరాస వ్వవస్థాపక దినోత్సవం సందర్భంగా మునుగోడులో ధరణి దీక్ష చేపట్టారు. గోతి తవ్వి అందులో ఛాతీ భాగం మునిగే వరకు పూడ్చుకున్నారు. భూమిని కాపాడాలని తెలియజేయడమే ఈ దీక్ష ఉద్దేశం అని నిర్వాహకులు తెలిపారు.

భూమి కోసం... ధరణి దీక్ష...
author img

By

Published : Oct 25, 2019, 12:36 PM IST

ఐక్యరాజ్య సమితి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వైబ్రెంట్స్ ఆఫ్ కలాం సంస్థ ఆధ్వర్యంలో మునుగోడులోని స్థానిక శ్రీసిద్ధార్థ డీగ్రీ కళాశాలలో ధరణి దీక్ష చేపట్టారు. భూమిలో ఛాతి వరకు పూడ్చుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. రానున్న రోజుల్లో నివసించాలంటే భూమిని కాపాడుకోవాలని తెలిపారు. స్థానిక తహసీల్దార్ జ్ఞానేశ్వర్ దేవ్ టీఈఎస్​ఎఫ్​ అధ్యక్షుడు జీడిమెట్ల రవీందర్ పాల్గొన్నారు.

Intro:Tg_nlg_111_24_dharani deeksha_Av_ts10102

ధరణి దీక్ష... భూమిని కాపాడుకోవాలని....

వైబ్రాంట్స్ ఆఫ్ కలాం సంస్థ ఆధ్వర్యంలో మునుగోడు లోని స్థానిక శ్రీ సిద్ధార్థ డీగ్రీ కళాశాల లో ఐక్యరాజ్య సమితి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ధరణి దీక్ష చేపట్టారు. ఈ ధరణి దీక్ష అంటే భూమిలో చాతి వరకు పూడ్చుకొని వినూత్న రూపంలో నిరసన తెలిపారు. రానున్న రోజుల్లో భూమి మీద నివసించాలంటే ఇప్పుడు మనం భూమిని కాపాడుకోవాలని ఈ నిరసన చేపట్టారు .ఈ కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్ జ్ఞానేశ్వర్ దేవ్ మరియు tesf అధ్యక్షుడు జీడిమెట్ల రవీందర్ పాల్గొన్నారు.Body:మునుగోడు నియోజకవర్గం
నల్గొండ జిల్లాConclusion:పరమేష్ బొల్లం
9966816056
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.