ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం ఎంతో విలువైనదని దురదృష్టవశాత్తు భారత దేశంలో బాల్యం నిర్లక్ష్యానికి గురవుతోందని గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. పేద ప్రజలు డబ్బులు ఖర్చుపెట్టి పిల్లలను ప్లే స్కూల్కు పంపలేక పోతున్నారని... అందుకే నకిరేకల్ గురుకల కళాశాలలో ప్లే స్కూల్ ప్రారంభించామని తెలిపారు. ఆరేళ్లలోపు చిన్నారులను ఈ పాఠశాలలో చేర్పించాలని సూచించారు.
ఇదీ చూడండి: బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ సందర్శించిన నిపుణుల కమిటీ