ETV Bharat / state

జడ్పీటీసీ పవిత్రపై క్రిమినల్​ కేసు - చందంపేట  మండల  జడ్పీటీసీ  పవిత్ర

నల్గొండ జిల్లా చందంపేట మండల జడ్పీటీసీ రమావత్​ పవిత్రపై క్రిమినల్​ కేసు నమోదు అయింది. మొన్న జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో కనీస అర్హత తప్పుగా చూపించి పోటీ చేశారని మరో జడ్పీటీసీ అభ్యర్థి నేనావత్​ బుజ్జి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

జడ్పీటీసీ పవిత్రపై క్రిమినల్​ కేసు
author img

By

Published : Jun 29, 2019, 9:24 AM IST

జడ్పీటీసీ పవిత్రపై క్రిమినల్​ కేసు
నల్గొండ జిల్లా చందంపేట మండల జడ్పీటీసీ పవిత్రపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. మే నెలలో జరిగిన జిల్లా ప్రాదేశిక ఎన్నికలలో జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన పవిత్రకు పదో తరగతి మార్కుల జాబితా ప్రకారం 19 ఏళ్లు ఉంటే మార్పింగ్​ చేసి 21గా చూపించారని మరో అభ్యర్థి నేనావత్​ బుజ్జి ఫిర్యాదు చేశారు. అలాగే బిల్డింగ్​ తండా గ్రామపంచాయతీ పీఎస్​ 58లో ఉన్న 350 ఓటర్లలో కూడా 19 సంవత్సరాలుగా ఉన్నాయన్నారు. కేవలం పదవికోసమే ఓటు హక్కు ఉన్నా కూడా ఓటర్ల సంఖ్య 384గా చేయించి 21 ఏళ్లు వచ్చే విధంగా సృష్టించరన్నారు. ప్రాదేశిక ఎన్నికల్లో జడ్పీటీసీ అభ్యర్థికి కనీస అర్హత వయసు 21 ఏళ్లు ఉండాలి కనుకే అధికారులను తప్పుదోవ పట్టించి.. పోటీ చేశారని బుజ్జి ఫిర్యాదులో తెలిపారు.

ఇవీ చూడండి: కేసీఆర్​, జగన్​ భేటీ.. స్నేహబంధం@జలబంధం

Intro:TG_NLG_33_28_ZPTC_PAI_CRIMINAL_CASE_AV_TS10103

అజయ్ కుమార్,ఈటీవీ కంట్రిబ్యూటర్, దేవరకొండ,నల్లగొండ జిల్లా

ఫోన్:8008016365

Body:నల్గొండ జిల్లా చందంపేట మండల జడ్పిటిసి పవిత్ర పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. మే నెలలో జరిగిన జిల్లా ప్రాదేశిక ఎన్నికలలో లో జెడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేసిన రామావత్ పవిత్ర వయస్సు 21 సంవత్సరాలకు తక్కువగా ఉన్నదని పదవ తరగతి మార్కులు లిస్టు ప్రకారం 19 సంవత్సరాలు ఉన్న వయసును ఎన్నికల నామినేషన్ పత్రం లో మార్పింగ్ చేసి 21 సంవత్సరాలుగా ఉన్నట్టు చూపించారని అదే మండలం నుంచి పోటీ చేసిన అభ్యర్థి నేనావత్ బుజ్జి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు .అలాగే బిల్డింగ్ తండా గ్రామపంచాయతీ ఓటర్ లిస్ట్ లోని పోలీస్ స్టేషన్ 58 లో ఓటర్ల సంఖ్య 350 లో జడ్పిటిసి పవిత్ర వయసు 19 సంవత్సరాలు గా నమోదు అయి ఉన్నదని కేవలం పదవి కోసమే ఓటు హక్కు ఉన్నా కూడా తిరిగి చేర్పుల జాబితాలో ఇదే బూతు లో ఓటర్ల సంఖ్య 384 గా చేయించి 21 సంవత్సరాలు వచ్చే విధంగా నమోదు చేయించారని జిల్లా ప్రాదేశిక ఎన్నికలలో జెడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేయాలంటే కనీస అర్హత వయసు 21 సంవత్సరాలు ఉండాలి కాబట్టే మార్కుల లిస్టు లో మార్పులు చేయించి అధికారులను తప్పుదోవ పట్టించి ఎన్నికలలో పోటీ చేసిందని నేనవత్ బుజ్జిపోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.దీంతో జడ్పీటీసీ పవిత్రపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.