గత ఐదేళ్లలో తెరాస ఎంపీలు చేసిందేమీలేదని భువనగిరి సీపీఐ ఎంపీ అభ్యర్థి గోదా శ్రీరాములు అన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల, రామన్నపేటలో జరిగిన రోడ్ షోకు హాజరయ్యారు. మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. కేంద్రప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో వామపక్షాలు విజయం సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇవీ చూడండి: బర్త్డే బాయ్ సరసన రష్మిక మందణ్న
'కేంద్రం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోంది' - cpi
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తోందని భువనగిరి సీపీఐ ఎంపీ అభ్యర్థి గోదా శ్రీరాములు ఆరోపించారు. నల్గొండ జిల్లా చిట్యాల, రామన్నపేట రోడ్ షోలో పాల్గొన్నారు.
గోదా శ్రీరాములు
గత ఐదేళ్లలో తెరాస ఎంపీలు చేసిందేమీలేదని భువనగిరి సీపీఐ ఎంపీ అభ్యర్థి గోదా శ్రీరాములు అన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల, రామన్నపేటలో జరిగిన రోడ్ షోకు హాజరయ్యారు. మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. కేంద్రప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో వామపక్షాలు విజయం సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇవీ చూడండి: బర్త్డే బాయ్ సరసన రష్మిక మందణ్న
Intro: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నాయని భువనగిరి పార్లమెంట్ సిపిఐ భ్యర్థి గోద శ్రీరాములు అన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల, రామన్నపేట మండలాల్లో రోడ్ షో నిర్వహించారు. ఓటు వేసి గెలిపించాలని కోరారు . తెరాస ఎంపీ గత ఐదేళ్లలో చేసిందేమీ లేదని, మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు. ఇటు రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని విమర్శించారు ఎన్నికల్లో వామపక్షాలు విజయం సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు
Body: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నాయని భువనగిరి పార్లమెంట్ సిపిఐ భ్యర్థి గోద శ్రీరాములు అన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల, రామన్నపేట మండలాల్లో రోడ్ షో నిర్వహించారు. ఓటు వేసి గెలిపించాలని కోరారు . తెరాస ఎంపీ గత ఐదేళ్లలో చేసిందేమీ లేదని, మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు. ఇటు రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని విమర్శించారు ఎన్నికల్లో వామపక్షాలు విజయం సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు
Conclusion: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నాయని భువనగిరి పార్లమెంట్ సిపిఐ భ్యర్థి గోద శ్రీరాములు అన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల, రామన్నపేట మండలాల్లో రోడ్ షో నిర్వహించారు. ఓటు వేసి గెలిపించాలని కోరారు . తెరాస ఎంపీ గత ఐదేళ్లలో చేసిందేమీ లేదని, మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు. ఇటు రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని విమర్శించారు ఎన్నికల్లో వామపక్షాలు విజయం సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు