ETV Bharat / state

ఛార్జీల పెంపుపై కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ శ్రేణుల ధర్నా - congress leaders dharna at nalogonda collectorate

ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​ ఎదుట కాంగ్రెస్​ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగారు.

congress leaders dharna at nalogonda collectorate
ఛార్జీల పెంపుపై కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ శ్రేణుల ధర్నా
author img

By

Published : Dec 3, 2019, 4:32 PM IST

నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​ ఎదుట కాంగ్రెస్​ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఛార్జీల పెంపుపై ప్రభుత్వం పునరాలోచించాలంటూ కలెక్టర్​ అందుబాటులో లేకపోవడం వల్ల వినతిపత్రాన్ని సీసీకు అందజేశారు. బస్ ఛార్జీలు పెంచటం వల్ల ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని.. ఆ భారాన్ని ప్రభుత్వమే భరించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్​ నాయక్​ కోరారు.

ఛార్జీల పెంపుపై కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ శ్రేణుల ధర్నా

ఇదీ చదవండిః కళాశాల ముందున్న వైన్​షాప్ తీసేయాలి..

Intro:ఆర్టీసీ బస్సుల చార్జీలను పెంచటాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడంతో కార్యాలయంలో సీసీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని తప్పుదోవ పట్టిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. బస్సు ఛార్జీలు పెంచి ప్రజలపై దాదాపు వెయ్యి కోట్లా భారం వెయ్యడం తగదని ఆ భారాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు.గత ప్రభుత్వాలు 2-3 పైసలు పెంచితే కేసీఆర్ గారు ఒక్కసారిగా 20 పైసలు పెంచటం తగదని అన్నారు.చార్జీల పెంచటాన్ని నిరసిస్తూ ఈ రోజు నుండి ప్రతి రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతామన్నారు.

Body:,,

Conclusion:9502994640
బి.మధు
నల్గొండ.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.