నల్గొండ మున్సిపాలిటీలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ తరఫున గెలిచిన 20 కౌన్సిలర్లను క్యాంపునకు తరలించారు. నిన్నటి వరకు ప్రచారాలతో అలసిపోయిన అభ్యర్థులను చల్లబరిచేందుకు నాయకులు టూర్ ఏర్పాటు చేశారు. తమ పార్టీ కౌన్సిలర్లు చేజారిపోకుండా కాపాడేందుకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జాగ్రత్త పడుతున్నారు.
ఇదీ చూడండి: కోమటిరెడ్డి బ్రదర్స్, గొంగిడి సునీత మధ్య వాగ్వాదం