నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు బోల్తా పడింది. ముందు వెళ్తున్న లారీని తప్పించబోయి బస్సు అదుపుతప్పినట్లు కండక్టర్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు.
లారీని తప్పించబోయి బోల్తాపడిన బస్సు - guntur
నల్గొండ జాతీయ రహదారిపై అదుపు తప్పి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
బోల్తాపడిన బస్సు
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు బోల్తా పడింది. ముందు వెళ్తున్న లారీని తప్పించబోయి బస్సు అదుపుతప్పినట్లు కండక్టర్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు.
sample description