ETV Bharat / state

కరోనా బాధితులకు బీఎల్​ఆర్​ అభయహస్తం - nalgonda news

బీఎల్​ఆర్​ అభయహస్తం పేరుతో నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో కరోనా బాధితులకు 11 రకాల వస్తువులను పంపిణీ చేశారు. కొవిడ్​ బాధితులు ఇంట్లో ఉండి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా మృతుల కుటుంబాలకు తోచినంత నగదు సాయం చేశారు.

blr brothers distributed immunity boosters

author img

By

Published : Aug 2, 2020, 10:40 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ వచ్చి హోం క్వారంటైన్​లో ఉన్నవారికి బీఎల్ఆర్ ఆధ్వర్యంలో వ్యాధినిరోధక శక్తిని పెంచే పదార్థాలను అందించారు. బీఎల్ఆర్ అభయహస్తం పేరుతో 11 రకాల వస్తువులతో కూడిన ప్యాక్​ను మున్సిపాలిటీలో వార్డుల వారీగా పంపిణీ చేశారు.

కొవిడ్​పై యుద్ధం చేస్తూ.. ఇంట్లో ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలకు సూచించారు. రూరల్ పోలీస్​స్టేషన్​లో కరోనాతో పోరాడి చనిపోయిన హోంగార్డు శ్రీనివాస్ కుటుంబానికి రూ.లక్ష నగదు, ప్రైవేట్ టీచర్లకు రూ.5 లక్షలు ప్రకటించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.

ఇదీ చూడండి : పీఎస్​కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.