ETV Bharat / state

కేసీఆర్​పై నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్యే - dharama reddy

ఇంటర్మీడియట్​ ఫలితాల అవకతవకలపై భాజపా మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి మండిపడ్డారు. విద్యార్థులకు న్యాయం చేయాలని నల్గొండలో డిమాండ్ చేశారు.

భాజపా కార్యలయంలో మాజీ ఎమ్మెల్యే సమావేశం
author img

By

Published : Apr 24, 2019, 5:43 PM IST

నల్గొండ జిల్లాలోని భాజాపా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి కార్యకర్తలతో కలిసి సమావేశం నిర్వహించారు. కేసీఆర్ డబ్బు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యా వ్యవస్థ అంతా నిర్లక్ష్యంగా వ్యవరించడంపై మండిపడ్డారు. తెరాస ప్రభుత్వానికి ఇదోక మాయని మచ్చని వ్యాఖ్యానించారు.

భాజపా కార్యలయంలో మాజీ ఎమ్మెల్యే సమావేశం

నల్గొండ జిల్లాలోని భాజాపా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి కార్యకర్తలతో కలిసి సమావేశం నిర్వహించారు. కేసీఆర్ డబ్బు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యా వ్యవస్థ అంతా నిర్లక్ష్యంగా వ్యవరించడంపై మండిపడ్డారు. తెరాస ప్రభుత్వానికి ఇదోక మాయని మచ్చని వ్యాఖ్యానించారు.

భాజపా కార్యలయంలో మాజీ ఎమ్మెల్యే సమావేశం
Intro:నల్గొండ జిల్లాలోని భాజాపా కార్యలయం లో మాజీ ఎమ్మెల్యే
ధర్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ అన్నీ
డబ్బు రాజకీయాలు చేస్తున్నాడని, విద్యా వ్యవస్థ అంతా నిర్లక్ష్యంగా వ్యవరిస్తుందని వ్యాఖ్యానించారు.

Body:నల్గొండ జిల్లాలోని భాజాపా కార్యలయం లో మాజీ ఎమ్మెల్యే
ధర్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ అన్నీ
డబ్బు రాజకీయాలు చేస్తున్నాడని, విద్యా వ్యవస్థ అంతా నిర్లక్ష్యంగా వ్యవరిస్తుందని వ్యాఖ్యానించారు.

Conclusion:9502994640
B.Madhu
Nalgonda

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.