ETV Bharat / state

ప్రాణాలు కాపాడే వాహనం... ఇసుక తెచ్చేందుకు పయనం

అంబులెన్స్​లు ఉన్నది అపాయంలో ప్రాణాలు కాపాడేందుకే. అలాంటి వాహనాన్ని ఇసుక తెచ్చేందుకు ఉపయోగించారు వైద్య సిబ్బంది. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం తాటికోల్ గ్రామం నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి మరమ్మతుల కోసం తరలిస్తున్నారు.

ambulance used for taking sand to repair the phc in devarakonda
ఆస్పత్రి మరమ్మతుల కోసం 108లో ఇసుకను తరలిస్తున్న సిబ్బంది
author img

By

Published : Apr 10, 2021, 10:53 PM IST

నల్గొండ జిల్లాలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్ వాహనాలతో ఇసుక తరలిస్తున్నారు. దేవరకొండ మండలం తాటికోల్ గ్రామం నుంచి ఆస్పత్రి మరమ్మతుల కోసం ఇసుక తీసుకొస్తున్నట్లు సూపరిటెండెంట్ రాములు నాయక్ తెలిపారు.

అత్యవసర సమయంలో వాడాల్సిన వాహనాన్ని ఇలా ఇసుక కోసం వినియోగించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఈ విధంగా వ్యవహరించడంపై వైద్యాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

ఇదీ చూడండి: దారి దోపిడీలకు పాల్పడే ముఠా అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.